Film Festival: ఉత్తమ నటిగా సాయిపల్లవి, నటుడిగా విజయ్ సేతుపతి.. 2 d ago
తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక జరిగింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. ఇందులో భాగంగా అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి, మహారాజ చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు అందుకున్నారు. ఈ విజయంపై సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేశారు.